Page:
  1. 1
  2. 2

సాగు రొయ్యల ఆరోగ్య యాజమాన్యం

•రొయ్యల కదలిక మరియు వాటి ఆరోగ్యం పరీక్షించాలి.
•ఆరోగ్య సమస్య ఏర్పడినప్పుడు సరిగా కారణాన్ని గుర్తించాలి.
•వ్యాధి గ్రస్తమైన మరియు మరణించిన రొయ్యలను నిర్మూలించాలి.
•సరైన నిర్ణయం తరువాత అత్యవసర పెట్టుబడి చేయాలి.
•వ్యాధి గ్రస్తమైన రొయ్యలను బయటకు వదలడం ,పట్టించుకోకుండా వదిలివేయడం లాంటివి చేయరాదు.
•వ్యాధులతో మరణించిన రొయ్యలను పద్ధతిగా నాశంచేయాలి.