Octopus Cat Custume

BIOCULT

Company Name :
GrowelFormulationsPvt.Ltd
CULTURE TYPE :
Vannamei
Volume:
10 kg
PRICE :
2574.00



Details

BENEFITS 1. BIOCULT contains biologically safe, active ,non pathogenic cultures of anaerobic, natural, soil native mineralizing bacteria known as ECO AQUA PROBIOTICS . 2. BIOCULT degrades the organic matter to their elements as carbon, nitrogen ,sulphur ,phosphorus, etc. and renders the pond water and bottom more clean, safe and healthy there by facilitating better surroundings and production . 3. BIOCULT obviates using extensive and expensive Chemicals and relieves the stress of the culture species and reduces disease outbreaks . 4. BIOCULT improves the pond water transparency and clarity. 5. BIOCULT supplements micro elements and silicates for the formation and good growth of diatoms on which the shrimp grazes and develops immunity . 6. BIOCULT contains specific and special ECO AQUA PROBIOTICS and not just veterinary or poultry probiotics. 7. BIOCULT does not consume pond water D.O. for its bacterial multiplication and does not change other pond parameters. 8. BIOCULT grows and develops excellently well in all ranges of PH, temperature and salinity to achieve the object of cleaning the pollutants . 9. BIOCULT does not require any brewing, soaking etc., before application .can be broadcasted evenly on the pond. 10. BIOCULT is high density calcarius, sand silica granules which readily sinks to the ANOXIC bottom and start its action immediately on the “Toilet Toxicity”, 11. BIOCULT is specially developed through micro bio remediation for pond pollution control. 12. BIOCULT has no side , ill effects or after effects either for species or for pond. 13. BIOCULT is advised right from the pond preparation to the time of harvest to maintain pond micro ecology for eco friendly aquaculture. 1. ఈ బయోకల్ట్ వాతావరణము, పర్యావరణ ప్రాంతమును శుభ్రముగాను, ఆరోగ్యముగా చాల తక్కువ విషవాయువులతో, ఎక్కువ ప్రాణవాయువుతో ఉంచును. ఇందువల్ల రొయ్యలు ఆరోగ్యవంతంగా, తొందరగా, చలాకీగా పెరుగుతూ వ్యాధినిరోధక శక్తిని పెంపొందించుకొనును. ఈవ్యర్ధ పదార్ధములను వాటిమూలకములగు నత్రజని, గంధకం, భాస్వరం, కర్బనముగా మార్చివేయును. 2. పై సూత్రములను, అవగాహనను, పరిశోధనను ఆధారముగా తీసుకొని బయోకల్ట్ రూపొందించబదినది. బయోకల్ట్ వలన సుఖశాంతులు కల్గి బాదరబంది ఉండదు. 3. బయోకల్ట్ ఎంత మాత్రము హానికారకముగాని, వ్యాధికారకముగాని ప్రమాదకరమైనది కాదు. 4. జంతువులకు, కోళ్ళకు, మనుష్యుల కు ఉపయోగించు స్నేహకారక, ప్రాణకారక బ్యాక్టీరియా కాదు. వీటిని సరియైన అవగాహన లేక వాడుతున్నారు. 5. ప్రత్యేకముగా జల వ్యవసాయమునకు ఉపయోగించు స్నేహపూరిత జలజీవ ప్రాణధార బ్యాక్టీరియా. దీని వలన పరిసర పూడిక పరిశుభ్రత పెరుగును. కుళ్ళు, వ్యర్ధపదార్ధములు తగ్గును. 6. బయోకల్ట్ లోని సూక్ష్మజీవులు సహజముగా ఎక్కువగా మట్టిలో ఉండు వ్యాధి, హాని కలిగించని బ్యాక్టీరియా. 7. బయోకల్ట్ లో ఎట్టి హాని లేని, లాభదాయక జలజీవ ప్రాణధార ఆక్సిజన్ తీసుకొననట్టి బ్యాక్టీరియా వాడుట వలన విషవాయువులు బాగుగా తగ్గును.ఆక్సిజన్ ఎంత మాత్రము తగ్గదు.