Page:
  1. 1
  2. 2

ప్రకాశం జిల్లా రొయ్యల రైతుల సదస్సు 

రొయ్యల రైతులు ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలు వాటి పరిష్కారం కోసం ప్రభుత్వం ఇప్పటి వరకు తీసుకున్న చర్యలు , భవిష్యత్తులో తీసుకోవాల్సిన చర్యలపై ఒంగోలు లో రొయ్యల రైతులు సదస్సు జరుగుతుంది .

తేదీ : 23 -01 -2022  ఆదివారం ,ఉదయం గం.10.౦౦ లకు  

ముఖ్య అథిదులు :
1.             శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి  గారు 
    రాష్ట్ర విధ్యుత్ ,అటవీ , పర్యావరణ , శాస్త్ర సాంకేతిక శాఖామాత్యులు 
               శ్రీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి గారు 
    పార్లమెంటు సభ్యులు , ఒంగోలు 
               శ్రీ కరణం బలరామకృష్ణ మూర్తి గారు 
    శాసన సభ్యులు , చీరాల 
              డాక్టర్ మాదాసు వెంకయ్య గారు 
    చైర్మన్ .పి.డి .సి. సి . బ్యాంక్ , ఒంగోలు 
               శ్రీ జయబాల్ గారు 
    జాయింట్ డైరెక్టర్ , ఎంపెడా 
                శ్రీ ఎ. ఆంటోని గారు 
    డైరెక్టర్ కోస్టల్ ఆక్వా అధారిటీ 
               శ్రీ ఎ . చంద్రశేఖర్ రెడ్డి గారు 
    జాయింట్ డైరెక్టర్ మత్స్య శాఖ
               శ్రీ కె . యుగంధర్ గారు 
    మేనేజర్ , ప్రకాశం జిల్లా లీడ్ బ్యాంక్ 
               శ్రీ ఐ . పి .ఆర్ మోహన్ రాజు గారు 
   జాతీయ అధ్యక్షులు , రొయ్యల రైతుల ఫెడరేషన్