Page:
  1. 1
  2. 2

రైతులకు ప్రత్యేక రాయితీని పొడిగించిన అవంతి ఫీడ్

 ఆక్వా సాగు స్ధిరత్వం , నమ్మకాన్ని జోడిస్తూ ఎన్నో సంవత్సరాలుగా ఆక్వా సాగులో అగ్రగామిగా ఉన్న మన అవంతి ఫీడ్ లిమిటెడ్ వారు నూతన సంవత్సర ప్రారంభంలో అందిస్తున్న గొప్ప అవకాశం ఎన్నో సంవత్సరాలుగా మాకు , మా సంస్ధకు చేయూత అందిస్తున్న మమ్మల్ని ముందుకు నడిపిస్తున్న రొయ్య రైతు సోదరులకు అవంతి ఫీడ్ వారు " ప్రత్యేకమైన రాయితీ పధకం నుప్రకటించడమైనది . ఒక బ్యాగ్ మరియు ఆ పైన కొనుగోలు చేయబడిన అవంతి ఫీడ్ వారి అన్ని ఉత్పత్తులపై ప్రత్యేకమైన రాయితీని కల్పిస్తుంది .ఈ అవకాశం కేవలం తేదీ : 01 .01 . 2021 నుండి తేదీ :31.03.2021 వరకు మాత్రమే ఈ రాయితీని అందిస్తుంది.