Page:
  1. 1
  2. 2

ఆక్వా రంగం కుదేలు

కోవిడ్ 19  కారణంగా ఆక్వా రంగం నెల రోజుల వ్యవధిలోనే రూ.3  వేల కోట్లకు పైగా నష్టపోయింది . గత ఏడాది రాష్ట్రం నుంచి 6.55  లక్షల మెట్రిక్ టన్నుల రొయ్యల యూ స్ చిన్న సింగపూర్ , దయాలాండ్ యూరోపియన్ దేశాలకు ఎగుమతి అయ్యాయి .విటి విలువ దాదాపు రూ. 28  వేల కోట్లు ఈ ఏడాది జనవరి నుంచి మార్చి 15 వరకు రూ 5  వేల కోట్ల విలువైన రొయ్యలు మాత్రమే ఎగుమతి అయ్యాయి .
కరోనా సమస్య లేకపోయి ఉండిఉంటే ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల కారణంగా డొమెస్టిక్ నగరాలకు మరో రూ .10 వేల కోట్ల విలువైన రొయ్యలు ఎగుమతి చేయడానికి వీలుండేది .
2 . ఎగుమతులు ప్రారంభం కావడంతో ప్రాసెసింగ్ ప్లాంట్లు , కంటైనర్లు అన్ని రొయ్యలతో నిండిపోయాయి 
3 . రైతులంతా చెరువుల్ని పట్టి రొయ్యల్ని అమ్మివేయడంతో సాగుకు అవసరమైన సీడ్ లేదు .
4 . ఇతర దేశాల నుంచి తల్లి రొయ్య దిగుమతికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వాల్సి ఉంది  5 .కోస్టల్ ఆక్వా కల్చర్ అధారిటీ గుర్తించిన తల్లి రొయ్య దిగుమతికి అనుమతి ఇవ్వాలి .
6  కంటైనర్ల పేరుకుపోయిన రొయ్యల్ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని ఎగుమతిదారులు కోరుతున్నారు . దీంతో కంటైనర్లు ఖాళీ అవుతాయని , మళ్ళీ రైతుల నుంచి రొయ్యల్ని కొనుగోలు చేయవచ్చని ఎగుమతి దారులు కోరుతున్నారు . 
7 . రాష్ట్ర ప్రభుత్వ చర్యలతో ఎగుమతి దారులు రొయ్యలు కొనుగోలు చేసి విశాఖ పట్నం , కాకినాడ , కృష్టపట్నం లలో 10,994 లక్షల మెట్రిక్ టన్నుల ఎగుమతికి సిద్ధం చేశారు .
పశ్చిమ గోదావరి జిల్లాల్లో సుమారు 2 లక్షల ఎకరాల్లో రొయ్యలు , చేపల సాగు చేస్తున్నారు . రొయ్యలకు చైనా . అమెరికా , యూరప్  దేశాలకు ఎగుమతి చేస్తుండగా చేపలను బిహార్ , ఢిల్లీ ,ఒడిశా ,పశ్చిమ బెంగాల్ , అసోం , మిజోరాం అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు ఎగుమతి చేసేవారు . అమెరికాకు ఎగుమతులు పూర్తిగా నిలిచిపోయాయి . ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం చొరవతో చైనా దేశానికి 30 శాతం వరకు ఎగుమతులు జరుగుతున్నాయి , అమెరికా , యూరప్ దేశాల నుంచి ఆర్దర్ల్ లేవు .  
source : sakshi