Page:
  1. 1
  2. 2

రొయ్య రైతుల సమస్యలపై నేడు కలెక్టర్ వద్దకు రాయబారం (ప్రకాశం)

 ఒంగోలు టూటౌన్ : జిల్లాలోని  రొయ్య రైతుల సమస్యల పరిష్కారానికి సోమవారం జిల్లా కలెక్టర్ వద్దకు రాయబార కార్యక్రమం చేపడుతున్నట్లు రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిదుగ్గినేని గోపినాధ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని తీర ప్రాంత మండలాల్లో 20 వేల హెక్టార్లలో రొయ్యల సాగు చేస్తున్నట్లుతెలిపారు. మొత్తం 36 హేచరీలు ఉండగా గత్ రెండెళ్ళుగా కొన్ని హేచరీలు నకిలీ రొయ్య పిల్లలను తయారుచేసి రైతులకు త్వరగా లైసెన్స్లు ఇవ్వడం లేదని , దీనివల్ల రాయితీతో కూడిన విద్యుత్ మీటర్లు రాక డీజిల్ జనరేటర్తో సాగు చేయాల్సి వస్తోందని చెప్పారు. రొయ్యలు సాగు చేస్తున్న రైతులు సోమవారంఉదయం 10 గంటలకు జిల్లా కలెక్టరేట్ వద్దకు రావాలని సూచించారు.
Source : sakshi